Rajni Kanth
-
#Movie Reviews
Vettaiyan Review : వేట్టయన్ – ది హంటర్ రివ్యూ & రేటింగ్
Vettaiyan Review : ‘జైలర్’తో సూపర్ సక్సెస్ సాధించిన సూపర్‌స్టార్ రజినీకాంత్, తదుపరి చిత్రం ‘లాల్ సలామ్’ కొంత నిరుత్సాహం కలిగించినా, ఆయన ‘వేట్టయాన్’ ద్వారా అభిమానులకు రెట్టింపు ఉత్సాహం అందిస్తానని తెలిపారు. ఈ చిత్రాన్ని ‘జైభీమ్’ సినిమాతో ప్రశంసలు పొందిన టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా రజినీకాంత్ నటించిన ఈ చిత్రంలో “గురి పెడితే.. ఎర పడాల్సిందే” వంటి డైలాగ్‌లతో అలరించారు. భారీ అంచనాల మధ్య ‘వేట్టయాన్’ గురువారం తమిళంతో పాటు తెలుగు, హిందీ, […]
Published Date - 02:53 PM, Fri - 11 October 24