Rajampet Government Hospital
-
#Speed News
Poasani Krishna Murali : పోసానికి అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు !
ప్రస్తుతం పోసాని కృష్ణమురళి రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుండె సమస్యలతో పాటు పలు ఆరోగ్య సమస్యలు ఉన్నందున వైద్యులు ఆయనకు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు.
Published Date - 03:41 PM, Sat - 1 March 25