Raja Ravi Varma
-
#Life Style
Ravi Varma : ఖండాలు దాటిన రవివర్మ చిత్రకళ
చిత్ర కళలో రాజా రవివర్మ పేరు తెలియని వారు ఉండరు. ఇతర చిత్రాల్లే కాక రామాయణ, మహాభారత ఘట్టాలను చిత్రాలుగా మల చాడు. భారత సాంప్రదాయా నికి, పాశ్చాచ్య చిత్రకళ సంగ మానికి వీరి చిత్రాలు మచ్చు తునకలు. చీర కట్టు అందాలు, శరీర ఒంపు సొంపులు చిత్రిం చడంలో అందె వేసిన చెయ్యి .
Date : 29-04-2022 - 2:00 IST