Rainy Season Vegetables
-
#Health
Rainy Season Vegetables : వర్షాకాలంలో ఎక్కువగా తినాల్సిన కూరగాయలు ఇవే..
వర్షాకాలంలో(Rainy Season) ఆరోగ్యపరంగా(Health) చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో మాంసాహారం(Non Veg) తింటే అరగదు కాబట్టి ఎక్కువగా శాఖాహారం(Veg Food) మాత్రమే తినాలి.
Date : 14-07-2023 - 10:30 IST