HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Rains News

Rains

  • Southwest monsoon spreading across Telangana.

    #Andhra Pradesh

    Rains: ఈ ప్రాంతాల్లో నేడు భారీ వర్షం!

    భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ , ఇతర వాతావరణ సంబంధిత సంస్థలు సూచించాయి.

    Date : 26-04-2025 - 11:05 IST
  • Untimely Rains

    #Telangana

    Untimely Rains : అకాల వర్షాలు..అన్నదాతలు ఆగమాగం

    Untimely Rains : శుక్రవారం సాయంత్రం నుండి కురిసిన అకాల వర్షాలు (Untimely Rains ), ఈదురుగాలులు, పిడుగులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు

    Date : 19-04-2025 - 10:48 IST
  • Heavy Rainfall

    #Telangana

    Rain : హైదరాబాద్ భారీ వర్షం..రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి

    Rain : హైదరాబాద్‌తో పాటు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట వంటి జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి

    Date : 18-04-2025 - 8:30 IST
  • Charminar Damaged

    #Telangana

    Charminar Damaged: చార్మినార్ వద్ద తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే?

    హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద గురువారం (ఏప్రిల్ 3, 2025) సాయంత్రం భారీ వర్షం కారణంగా ఒక ప్రమాదం తప్పింది. గంటసేపు కురిసిన జోరు వర్షంతో చార్మినార్‌లోని ఒక మీనార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి.

    Date : 04-04-2025 - 10:55 IST
  • Heavy rains in Maharashtra

    #Andhra Pradesh

    Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావ‌ర‌ణ ప‌రిస్థితి ఇదే.. ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌..!

    తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

    Date : 04-04-2025 - 9:36 IST
  • Heavy Rain Tirupati

    #Andhra Pradesh

    Heavy Rain : తిరుపతి లో భారీ వర్షం

    Heavy Rain : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో గంటసేపటి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం పడుతుండటంతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు

    Date : 11-03-2025 - 7:34 IST
  • Delhi Rains

    #India

    Delhi Rains : ఢిల్లీలో వర్షాలు.. ఉపశమనం పొందుతున్న దేశరాజధాని ప్రజలు

    Delhi Rains : ఢిల్లీలో వాతావరణం వేగంగా మారుతోంది, రెండు రోజుల క్రితం వరకు ఢిల్లీలో మే నెల లాంటి వేడి ఉండేది. అదే సమయంలో, ఇప్పుడు ఈ వాతావరణం చాలా చల్లగా మారింది. వర్షం కారణంగా, ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్ తగ్గింది.

    Date : 01-03-2025 - 11:25 IST
  • IMD Issued Alert

    #South

    IMD Issued Alert: ఈ 8 రాష్ట్రాల్లో 4 రోజుల పాటు భారీ వర్షాలు!

    దక్షిణ కేరళ తీరంలో ఆగ్నేయ అరేబియా సముద్రంలో తుఫాను ఉంది. దీని కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలో జనవరి 18 నుండి 20 వరకు.. కేరళలో జనవరి 19-20 వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.

    Date : 17-01-2025 - 9:32 IST
  • IMD Issued Alert

    #Andhra Pradesh

    Heavy Rains: ఏపీలోని ఈ జిల్లాల‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌!

    ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్ప‌డ‌నున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చరించారు. రెండు రోజుల్లో ఈ అల్పపీడనం బలపడి తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉంద‌ని ఈ సంద‌ర్భంగా తెలిపారు.

    Date : 15-12-2024 - 11:07 IST
  • IMD Issued Alert

    #Andhra Pradesh

    Cyclone Fengal Updates: తీవ్ర వాయుగుండం.. మరో 12 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం!

    రానున్న నాలుగు రోజులలో రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర‌ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. రానున్న 24 గంటలలో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కుర‌వ‌నున్నాయి.

    Date : 27-11-2024 - 8:05 IST
  • Rain alert for Telangana; Meteorological Department issues warnings.

    #South

    Tamil Nadu Rains: త‌మిళ‌నాడులో భారీ వ‌ర్షాలు.. ఈ జిల్లాలోని స్కూళ్ల‌కు సెల‌వు!

    చెన్నై, దాని పరిసర జిల్లాలైన చెంగల్‌పేట్, కాంచీపురం, తిరువళ్లూరు, ఉత్తర కోస్తా నగరాలైన కడలూరు, నాగపట్నంలో కావేరి డెల్టా ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి.

    Date : 27-11-2024 - 6:30 IST
  • Fengal Cyclone

    #South

    Cyclone Fengal: ఈ రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చ‌రిక‌.. రాబోయే మూడు రోజులు భారీ వ‌ర్షాలే!

    నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన పీడనం తీవ్ర పీడనంగా మారింది. ఇది నవంబర్ 27న తుఫానుగా మారనుంది. ఈ తుఫానుకు 'సైక్లోన్ ఫెంగల్' అని పేరు పెట్టారు.

    Date : 26-11-2024 - 6:53 IST
  • IMD Weather Forecast

    #Speed News

    IMD Weather Forecast: 11 రాష్ట్రాలకు అల‌ర్ట్‌.. ఐఎండీ కీల‌క సూచ‌న‌లు!

    వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. తూర్పు భూమధ్యరేఖ హిందూ మహాసముద్రం ప్రక్కనే ఉన్న దక్షిణ అండమాన్‌పై ఎగువ వాయు తుఫాను ప్రసరణ చురుకుగా ఉంది. ఇది సముద్ర మధ్య ట్రోపోస్పియర్ వరకు విస్తరించి ఉంది.

    Date : 23-11-2024 - 9:31 IST
  • Cyclone

    #Andhra Pradesh

    AP Weather : ఏపీకి వరుసగా తుఫానుల ఎఫెక్ట్‌.. నెలాఖరులో మరో తుఫాను..!

    AP Weather : ఈ నెల చివర్లో దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడటంతో, 23వ తేదీన అది పెరిగి 27 నాటికి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తుఫాన్‌ 28వ తేదీన చెన్నై మరియు నెల్లూరు మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేసింది.

    Date : 20-11-2024 - 11:25 IST
  • IMD Issued Alert

    #Andhra Pradesh

    Heavy Rains: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు పొంచి ఉన్న వాన ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు!

    బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వెంబడి కేంద్రీకృతమైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

    Date : 13-11-2024 - 10:20 IST
  • ← 1 2 3 4 5 … 13 →

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

Latest News

  • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd