Rainfall
-
#Andhra Pradesh
AP Weather: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల అలెర్ట్ – వచ్చే 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి
బుధవారం(11-06-25) ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కూడా 40-41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది.
Date : 10-06-2025 - 8:37 IST -
#Sports
IND Vs PAK: భారత్, పాక్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి, ACC కీలక నిర్ణయం!
ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యే అవకాశం ఉంది. దీంతో ACC కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 08-09-2023 - 3:18 IST -
#Telangana
CM KCR: సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన రద్దు.. కారణం ఇదే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన రద్దయింది. ఆగస్టు 19న మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించాల్సి ఉంది.
Date : 16-08-2023 - 3:20 IST -
#Speed News
Heavy Rainfall: దేశవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు.. 574 మంది మృతి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల (Heavy Rainfall) వలన దేశంలోని వివిధ ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
Date : 12-07-2023 - 12:10 IST -
#Speed News
Weather Updates: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. పలు రాష్ట్రాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ..!
జూన్ 29 వరకు వర్షాల తీవ్రత కొనసాగవచ్చని, జూన్ 30 నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Weather Updates) తెలిపింది.
Date : 29-06-2023 - 8:36 IST -
#Speed News
Cyclone Biparjoy: బిపార్జోయ్ తుఫాను ప్రభావం… ఆసుపత్రి జలమయం
దేశంలో బిపార్జోయ్ తుఫాను ప్రభావం కొనసాగుతుంది. గుజరాత్ రాష్ట్రంలో బీభత్సం సృష్టించిన బిపార్జోయ్ తుపాను ఇప్పుడు రాజస్థాన్ వైపు మళ్లింది.
Date : 19-06-2023 - 7:14 IST -
#Telangana
Telangana: హైదరాబాద్ లో భారీ వర్షం.. మూడు రోజులు రాష్ట్రానికి అలర్ట్
తెలంగాణ (Telangana) వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. రాబోయే మూడు గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Date : 14-04-2023 - 9:23 IST -
#Telangana
Rainfall:హైదరాబాద్‌కి వర్ష సూచన.. వచ్చే నాలుగురోజుల్లో తేలికపాటి వర్షాలు
హైదరాబాద్ నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అయితే రాబోయే నాలుగు రోజుల్లో హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.
Date : 09-01-2022 - 12:57 IST -
#Andhra Pradesh
Kuppam : జోరువానలోనూ నారా లోకేశ్ జోరు!
ఎక్కడయితే సమర్థవంతమైన నాయకత్వం ఉంటుందో.. అక్కడ మాత్రమే విజయం ఉంటుంది. కార్యకర్తలు నిరాశతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు.. పార్టీ మసక బారుతున్నపుడు సరికొత్త జోష్ నింపాలి.
Date : 13-11-2021 - 12:00 IST -
#South
భారతదేశంలో విపరీతమైన వర్షపాతం నమోదు అవ్వడానికి కారణం ఇదే..?
కేరళతో సహా భారతదేశంలో విపరీతమైన వర్షపాతం నమోదవుతుంది. 9,000 కి.మీ దూరంలోని ఆర్కిటిక్లో దీని మూలాలను కలిగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Date : 04-11-2021 - 12:00 IST