Railway Zone
-
#Andhra Pradesh
Vizag Railway Zone: నెరవేరబోతోన్న రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ..
Vizag Railway Zone: దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యాలయం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలోని ముడసర్లోవ దగ్గర రైల్వేఖాకు కేటాయించిన భూముల్లో జోనల్ హెడ్ క్వార్టర్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
Date : 07-01-2025 - 1:20 IST