Railway Safety
-
#India
Railway Track: రైలు పట్టాలపై కారు పరుగులు… 7 కిలోమీటర్ల హల్‌చల్‌తో రైళ్ల రాకపోకలకు బ్రేక్!
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి వద్ద ఓ యువతి చేసిన నిర్వాకం స్థానికులను, రైల్వే అధికారులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది.
Published Date - 11:33 AM, Thu - 26 June 25 -
#India
Delhi Stampede : మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన కేంద్రం
Delhi Stampede : ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన దుర్ఘటనతో 18 మంది మరణించి, 30 మంది గాయపడ్డారు. ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ ప్లాట్‌ఫామ్ మారిన కారణంగా జరగిన తొక్కిసలాట కారణంగా ఈ విషాదం చోటు చేసుకుంది. రైలు బయలుదేరేందుకు గడువు సమయం దగ్గరపడటంతో, ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా కదిలారు, దీంతో మెట్లపై రద్దీ ఎక్కువ అయి తొక్కిసలాట చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధితులను ఆదుకోవాలని నిర్ణయించాయి.
Published Date - 11:45 AM, Sun - 16 February 25 -
#India
PUBG: పబ్జీ పిచ్చి.. రైలుపట్టాలపై ఆడుతూ ప్రాణాలు విడిచిన ముగ్గురు..
PUBG: ముగ్గురు యువకులు తమ ప్రాణాలు కోల్పోయారు. వారు పబ్జీ ఆట ఆడుతూ రైల్వే ట్రాక్‌పై కూర్చొని ఉండగా వేగంగా వచ్చే రైలు వారిని ఢీకొట్టింది. ఈ విషాద ఘటన ముఫస్సిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నరాకాటియా గంజ్-ముజఫర్‌పూర్ రైల్వే విభాగంలోని రాయల్ స్కూల్ సమీపంలో మంసా టోలా ప్రాంతంలో చోటుచేసుకుంది.
Published Date - 11:19 AM, Fri - 3 January 25