Rahul Gandhi
-
#India
Mallikarjun Kharge : మీ నాయకులను అదుపులో పెట్టుకోండి.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ..
Mallikarjun Kharge : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై అధికార బీజేపీ, దాని మిత్రపక్షాల నేతలు చేసిన అనుచిత, బెదిరింపు వ్యాఖ్యలను ఎత్తిచూపుతూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత (ఎల్వోపీ) మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
Published Date - 07:19 PM, Tue - 17 September 24 -
#India
Sanjay Gaikwad Reward: రాహుల్ నాలుక కోస్తే 11 లక్షలు: శివసేన ఎమ్మెల్యే
రిజర్వేషన్ వ్యవస్థపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు గాను శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. రాహుల్ గాంధీ నాలుక నరికితే వారికి రూ.11 లక్షలు ఇస్తానని ప్రకటించడం రాజకీయంగా హీట్ పుట్టిస్తుంది.
Published Date - 02:22 PM, Mon - 16 September 24 -
#India
Rahul Gandhi : ఇకపై ఆయనతో సుదీర్ఘ చర్చలను కోల్పోతా : రాహుల్ గాంధీ
Rahul Gandhi shocked by Yechury death: ఇకపై ఏచూరితో సుదీర్ఘ చర్చలను కోల్పోతానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏచూరి మన దేశం పట్ల లోతైన అవగాహన ఉన్న నేత 'ఐడియా ఆఫ్ ఇండియా'కు రక్షకుడిగా పేర్కొన్నారు.
Published Date - 06:57 PM, Thu - 12 September 24 -
#India
Prashant Kishore : రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు : ప్రశాంత్ కిషోర్
Prashant Kishor comments on rahul gandhi : రాహుల్ గాంధీ ఏ సమయంలో ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని అన్నారు. కొద్ది నెలల కిందట కుల గణనకు అనుకూలంగా మాట్లాడిన రాహుల్ రిజర్వేషన్లను పెంచాల్సిన అవసరం ఉందని అన్నారని గుర్తుచేశారు.
Published Date - 05:17 PM, Thu - 12 September 24 -
#India
CM Eknath Shinde : రిజర్వేషన్ల రద్దు చేయడానికి మహాయుతి అనుమతించదు
CM Eknath Shinde : రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకుడు (ఎల్ఓపి) రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బుధవారం విరుచుకుపడ్డారు, రిజర్వేషన్ల ముగింపును మహాయుతి అనుమతించదని అన్నారు.
Published Date - 07:12 PM, Wed - 11 September 24 -
#India
Rahul Gandhi Sikh Controversy: రాహుల్ గాంధీ నివాసం ఎదుట బీజేపీ ఆందోళనలు
Rahul Gandhi Sikh Controversy: రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్ పరువు తీయడానికి ఆయన విదేశీ పర్యటనను ఎంచుకున్నారని ఆరోపించారు. సిక్కులు తలపాగా ధరించి గురుద్వారాకు వెళ్లడానికి అనుమతి లేదని సిక్కుల గురించి స్టేట్మెంట్ ఇచ్చారని బిజెపి నాయకుడు ఆర్పి సింగ్ అన్నారు
Published Date - 06:57 PM, Wed - 11 September 24 -
#Telangana
Caste Enumeration : మెగా కుల గణనకు సిద్దమవుతున్న తెలంగాణ ప్రభుత్వం
Caste Enumeration : మెగా కుల గణన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జి నిరంజన్ నేతృత్వంలో కొత్తగా నామినేట్ అయిన 4 మంది సభ్యులతో కూడిన బిసి కమిషన్ బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజునే కసరత్తు ప్రారంభించింది, రాష్ట్రంలో సుడిగాలి పర్యటన తర్వాత వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటోంది.
Published Date - 04:39 PM, Wed - 11 September 24 -
#India
Amit shah : దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం రాహుల్‌కు అలవాటే: అమిత్ షా
Amit shah on rahul gandhi: దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతోన్న శక్తులకు అండగా నిలబడటం రాహుల్‌కు, కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Published Date - 02:14 PM, Wed - 11 September 24 -
#India
Khalistani State : ఖలిస్తాన్ డిమాండ్‌ను సమర్థించేలా రాహుల్ వ్యాఖ్యలు : తీవ్రవాది పన్నూ
ప్రత్యేక ఖలిస్తానీ(Khalistani State) దేశ డిమాండ్‌ను సమర్థించేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని అతడు పేర్కొన్నాడు.
Published Date - 12:30 PM, Wed - 11 September 24 -
#India
Rahul Gandhi : ఆ తర్వాత భారత్‌లో రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ ఆలోచిస్తుంది: రాహుల్ గాంధీ
Abolition of Reservation in India : భారత్‌లోని అన్ని వర్గాల ప్రజలకు సమానమైన, పారదర్శక అవకాశాలు లభించే పరిస్థితులు వచ్చిన తర్వాత రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ ఆలోచన చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని రాహుల్ అన్నారు.
Published Date - 01:08 PM, Tue - 10 September 24 -
#India
BJP : అమెరికాలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్
BJP: రాహుల్ గాంధీ కి భారత్ ను అవమానించడం అలవాటైపోయిందని దుయ్యబట్టింది. చైనాతో చేసుకున్న ఒప్పందం కారణంగా ఆయన అలా మాట్లాడుతున్నారని తీవ్ర విమర్శలు చేసింది బీజేపీ. సామాజిక ఉద్రిక్తతలను సృష్టించడానికే దేశాన్ని విభజించి పాలించాలని రాహుల్ భావిస్తూంటారని ఘాటుగా వ్యాఖ్యానించింది.
Published Date - 02:06 PM, Mon - 9 September 24 -
#India
Production Moving To China : ఉత్పత్తి రంగంలో చైనా రారాజు.. భారత్ తలుచుకున్నా అది సాధ్యమే : రాహుల్ గాంధీ
ఇప్పుడు ప్రపంచ ఉత్పత్తి రంగంలో చైనాదే ఆధిపత్యం ఉంది’’ అని రాహుల్ గాంధీ(Production Moving To China) చెప్పారు.
Published Date - 10:20 AM, Mon - 9 September 24 -
#India
Rahul Gandhi US Tour : అమెరికాకు చేరుకున్న రాహుల్‌గాంధీ.. పర్యటన షెడ్యూల్ ఇదీ
వాషింగ్టన్ డీసీ, డల్లాస్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం సహా పలుచోట్ల జరిగే సదస్సుల్లో రాహుల్ గాంధీ(Rahul Gandhi US Tour) ప్రసంగిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Published Date - 01:37 PM, Sun - 8 September 24 -
#India
Wayanad: వయనాడ్‌లో పునరావాసలకు నెల వేతనం విరాళంగా ప్రకటించిన రాహుల్
వయనాడ్‌లో పునరావాసం కోసం కార్యక్రమాలు చేపడుతున్న కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి (కేపీసీసీ) ఈ సాయాన్ని ఆయన అందజేయనున్నారు. వయనాడ్ కొండచరియల బాధితుల కోసం చేస్తున్న ప్రయత్నాలకు తనవంతు మద్దతుగా ఈ సాయం చేస్తున్నట్టు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
Published Date - 03:46 PM, Wed - 4 September 24 -
#India
Rahul Gandhi : నేడు జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న రాహుల్ గాంధీ
రాంబన్, అనంత్‌నాగ్ జిల్లాల్లో రెండు బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. రాహుల్ ర్యాలీ నేపథ్యంలో ఈ రెండు జిల్లాల్లోనూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది.
Published Date - 01:53 PM, Wed - 4 September 24