Rafale Spare Parts
-
#India
Rafale : హైదరాబాద్‌లో ‘రఫేల్’ విడిభాగాల తయారీకి ఒప్పందం
ఈ ఒప్పందం ప్రకారం, భారత వైమానిక దళంలో కీలక పాత్ర పోషిస్తున్న రఫేల్ యుద్ధవిమానాలకు అవసరమైన ప్రధాన విడిభాగాలు హైదరాబాద్‌లో తయారు చేయనున్నారు. ఈ ఒప్పందం ప్రత్యేకత ఏమిటంటే, రఫేల్ ఎయిర్‌క్రాఫ్ట్ భాగాలను ఫ్రాన్స్ వెలుపల తయారు చేయడం ఇదే తొలిసారి కావడం. భారత్‌కు ఇది గర్వకారణంగా మారింది.
Published Date - 03:24 PM, Thu - 5 June 25