Radhe Shyam Twitter Review
-
#Cinema
Radhe Shyam: రాధే శ్యామ్ ట్విట్టర్ రివ్యూ.. ఏదో తేడా కొడుతుందే..?
పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం కోసం, ప్రభాస్ అభిమానులే కాకుండా యావత్ సినీ అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూశారు. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. విధికి ప్రేమకు మధ్య జరిగే యుధ్ధం కాన్సెప్ట్‌తో, పిరియాడిక్ లవ్ డ్రామాగా ఇటలీలో భారీ బడ్జెట్‌తో రాధే శ్యామ్ మూవీ తెరకెక్కింది. ప్రభాస్ హీరో కావడంతో ఈ చిత్రంపై భారీ […]
Date : 11-03-2022 - 9:58 IST