Raa Kadaliraa Public Meeting
-
#Andhra Pradesh
AP : జగన్..నువ్వు మా బిడ్డ కాదు, క్యాన్సర్ గడ్డ అని తరిమికొట్టండని బాబు పిలుపు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడం తో టిడిపి అధినేత చంద్రబాబు తన దూకుడును మరింత పెంచారు. రా కదలిరా పేరుతో పర్యటనలు చేస్తూ ఓటర్లను కలుస్తూ…టిడిపి – జనసేన కూటమి హామీలను ప్రకటిస్తూ..వైసీపీ పార్టీ ఫై విమర్శలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించిన బాబు..ఆదివారం కర్నూలు జిల్లాలోని పత్తికొండలో నిర్వహించిన ‘రా కదలిరా’ కార్యక్రమం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడుతూ..సీఎం జగన్ ఫై నిప్పులు చెరిగారు. జగన్ పాలనలో నష్టపోని […]
Date : 28-01-2024 - 10:58 IST -
#Andhra Pradesh
Chandrababu : అరకు ‘రా కదలిరా’ సభలో కీలక హామీ ప్రకటించిన చంద్రబాబు
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో టీడీపీ అధినేత చంద్రబాబు వరుస సభలతో ప్రజలను కలుస్తున్నారు. ‘రా కదలిరా’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ సభలు నిర్వహిస్తూ..కీలక హామీలను కురిపిస్తూ ప్రజల్లో నమ్మకం కలిగిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సీఎం అయినా బాబు..ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూశారు. జగన్ పాదయాత్రతో ప్రజల్లో నమ్మకం పెంచుకొని అధికారం చేపట్టాడు. ఇక ఇప్పుడు మరోసారి విజయం సాధించాలని జగన్ చూస్తుంటే..ఆ ఛాన్స్ […]
Date : 20-01-2024 - 10:57 IST -
#Andhra Pradesh
Chandrababu : నిరుద్యోగ భృతిపై చంద్రబాబు కీలక హామీ…
గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన టీడీపీ పార్టీ..ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా జనసేన తో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో నిల్చుంది. ఇప్పటికే అధినేత చంద్రబాబు..తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. కీలక హామీలను ప్రకటిస్తూ..యువతతో పాటు పెద్దవారిలో భరోసా కలిపిస్తున్నారు. ఆదివారం తిరువూరులో జరిగిన ‘రా.. కదిలి రా’ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు..నిరుద్యోగ భృతిపై కీలక హామీ ఇచ్చారు. నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ కోలుకోలేని విధంగా దెబ్బతీశారని విమర్శించారు. […]
Date : 07-01-2024 - 5:16 IST