Quit India Movement
-
#Telangana
Mahesh Kumar Goud : క్విట్ ఇండియా ఉద్యమం..కాంగ్రెస్ ఉద్యమ పునాది: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
మహాత్మా గాంధీ 1942లో బ్రిటిష్ పాలనను భారత్ నుండి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ "డూ ఆర్ డై" అనే స్ఫూర్తిదాయక నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారని మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ఈ ఉద్యమం భారతదేశం స్వాతంత్య్రానికి బలమైన బీజం వేసిందని అది హింసాత్మక ఉద్యమంగా సాగినా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గణనీయంగా ఒడిదుడుకులకు గురిచేసిందని ఆయన గుర్తు చేశారు.
Published Date - 12:43 PM, Sat - 9 August 25 -
#Special
Quit India Movement : క్విట్ ఇండియా ఉద్యమం ఎలా మొదలైందంటే…
బ్రిటిషర్ల వలస పాలనకు చరమగీతం పాడి.. భరతమాతకు దాస్యశృంఖాల నుంచి విముక్తి కలిగించి.. జాతీయోద్యమంలో కీలక ఘట్టంగా మిగిలిపోయింది క్విట్ ఇండియా ఉద్యమం
Published Date - 01:21 PM, Tue - 8 August 23