Quick And Easy Recipes
-
#Life Style
Healthy Breakfast Ideas: హెల్తీ డే కోసం.. 5 హెల్తీ బ్రేక్ ఫాస్ట్స్!!
ఉదయం వేళ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే ఆ ఎనర్జీ లెవల్స్ వేరు.. ఎంతో ఉత్సాహంగా, జోష్ తో రోజువారీ పనుల్లో మునిగిపోవచ్చు.. టైం లేకపోవడంతో చాలామంది టిఫిన్ చేయకుండానే రోజువారీ పనుల్లో మునిగిపోతుంటారు. ఇలా చేయడం మంచిది కాదని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. సకాలంలో అల్పాహారం తీసుకోకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ వంటివి తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఉదయం వేళ అతి తక్కువ సమయంలో వండేందుకు వీలైన 5 హెల్తీ ఫుడ్స్ గురించి వారు వివరించారు. అవేంటో […]
Published Date - 08:00 AM, Wed - 24 August 22