Quantum Valley
-
#Andhra Pradesh
CM Chandrababu : ఏపీని లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు ప్రకటించారు.
Published Date - 05:00 PM, Tue - 2 September 25 -
#Andhra Pradesh
Amaravati: అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటులో QPIAI భాగస్వామ్యం!
ఈ కేంద్రాన్ని ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడే ఆవిష్కరణలకు, అలాగే విద్యార్థుల పరిశోధనలకు అనుకూలంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అన్నారు.
Published Date - 04:15 PM, Thu - 24 July 25 -
#Andhra Pradesh
Minister Lokesh : ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది: మంత్రి లోకేశ్
ఈ సందర్భంగా ఆయన్ను పలువురు ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులు కలుసుకుని రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను చర్చించారు. TCS, IBM, L&T వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే సహకారానికి ముందుకు రావడం గమనార్హం.
Published Date - 03:48 PM, Tue - 8 July 25 -
#Andhra Pradesh
Quantum Valley : వచ్చే ఏడాది జనవరి 1న అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం
శుక్రవారం ఉండవల్లి నివాసంలో ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ & టూబ్రో (L&T) సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది. దీంతో అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి, అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం కానుంది.
Published Date - 03:52 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
Quantum Valley : ఏపీలో క్వాంటమ్ వ్యాలీ..చంద్రబాబు ఐడియాకి టాటా సీఈవో ఫిదా…!!
Quantum Valley : హైదరాబాద్‌లోని ఐటీ వ్యాలీ తరహాలోనే..ఏపీలోనూ అత్యాధుని సాంకేతిక పరిజ్ఞానంతో కూటమి క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ వ్యాలీని (Quantum Valley) స్థాపించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి
Published Date - 05:49 PM, Tue - 11 March 25