Pushparaj Passed Away
-
#Speed News
TDP Leader Demise: టీడీపీ సీనియర్ నేత పుష్పరాజు ఇకలేరు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుండి ఎంతో చైతన్యవంతంగా యువ నాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి పుష్పరాజు తాడికొండ నియోజకవర్గం నుండి రెండు సార్లు గెలుపొంది రెండుసార్లు మంత్రి పదవిని చేపట్టారు.
Date : 28-07-2022 - 8:36 IST