Pushpa 2 Review Rating
-
#Cinema
Pushpa 2 Review & Rating : పుష్ప 2 రివ్యూ & రేటింగ్
అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం. కథ : భన్వర్ సింగ్ ని అవమానించిన పుష్ప రాజ్ పై పగ తీర్చుకోవాలని చూస్తుంటాడు ఎస్పీ భన్వర్ సింగ్ షెఖావత్. […]
Published Date - 05:01 PM, Thu - 5 December 24