Pushpa-2 'Premieres' Ticket Sales
-
#Cinema
Pushpa 2 : ‘ప్రీమియర్స్’ టికెట్స్ అమ్మకాల్లో పుష్ప-2 రికార్డు
Pushpa 2 Premiere Tickets : ఇక ఇప్పుడు యావత్ సినీ లోకం పుష్ప 2 కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 05 న పుష్ప 2 వరల్డ్ వైడ్ గా అనేక భాషల్లో రికార్డు స్థాయి థియేటర్స్ లలో విడుదల కాబోతుంది
Published Date - 01:34 PM, Mon - 25 November 24