Pulwama
-
#India
Jammu Kashmir : పుల్వామాలో ఆరుగురు తీవ్రవాద సహచరులు అరెస్టు.. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం
Jammu Kashmir : జైష్-ఎ-మహమ్మద్ (JeM) సంస్థకు చెందిన పాకిస్తాన్‌కు చెందిన కాశ్మీరీ ఉగ్రవాది ఉగ్రవాద శ్రేణిలో చేరడానికి ప్రేరేపించబడే యువకులను గుర్తించే ప్రక్రియలో ఉన్నాడని , అలాంటి యువకులను కనుగొన్న తర్వాత, ఆయుధాలు , మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు ఉన్నాయని అవంతిపోరా పోలీసులకు నిర్దిష్ట ఇన్‌పుట్ వచ్చింది. ఉగ్ర శ్రేణిలో అధికారికంగా చేరడానికి ముందు ఈ యువకులకు తీవ్రవాద చర్యలకు పాల్పడేందుకు పంపిణీ చేయబడ్డారు," అని అధికారులు తెలిపారు.
Date : 28-09-2024 - 12:16 IST -
#India
Pulwama Accused Dies: పుల్వామా ఉగ్రదాడి నిందితుడు గుండెపోటుతో మృతి
Pulwama Accused Dies: జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడి నిందితుడు జమ్మూలోని ఓ ఆసుపత్రిలో చేరిన నిందితుడు గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.
Date : 24-09-2024 - 2:59 IST -
#India
Modi Selfie: యువ రైతు కోరిక మేరకు సెల్ఫీ ఇచ్చిన మోడీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు శ్రీనగర్‌లో పర్యటించారు. బక్షి స్టేడియంలో రూ.6400 కోట్లతో 53 అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని కాశ్మీర్‌కు వెళ్లడం ఇదే తొలిసారి
Date : 07-03-2024 - 5:46 IST -
#India
IED Destroyed: రిపబ్లిక్ డే రోజున భారీ దాడికి కుట్ర.. భద్రతా సంస్థలు అప్రమత్తం, పుల్వామాలో IED స్వాధీనం..!
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా బలగాలు ఘనవిజయం సాధించాయి. భద్రతా బలగాలు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (IED Destroyed)ని కనుగొన్నాయి. తర్వాత దాన్ని నాశనం చేశారు.
Date : 26-01-2024 - 9:51 IST -
#India
Pulwama Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఒక ఉగ్రవాది హతం..!
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ (Pulwama Encounter)లో భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని హతమార్చాయి.
Date : 01-12-2023 - 8:27 IST -
#India
Four Dead: బస్సు బోల్తా.. నలుగురు మృతి, 28 మందికి గాయాలు
జమ్మూకాశ్మీర్ లోని జమ్మూ-శ్రీనగర్ హైవేపై పుల్వామా జిల్లాలోని అవంతిపోరా వద్ద బస్సు బోల్తా పడిన ఘటనలో బీహార్‌కు చెందిన నలుగురు కూలీలు మృతి (Four Dead) చెందగా, 28 మంది గాయపడ్డారు.
Date : 19-03-2023 - 6:36 IST -
#India
Encounter: ఎన్‌కౌంటర్ లో ఉగ్రవాది హతం.. ఇద్దరు జవాన్లకు గాయాలు
దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని పద్గంపోరా వద్ద సోమవారం అర్ధరాత్రి తర్వాత ఎన్‌కౌంటర్ (Encounter) ప్రారంభమైంది. ఇందులో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. డిజిపి దిల్‌బాగ్ సింగ్ ఎన్‌కౌంటర్‌ను ధృవీకరించారు.
Date : 28-02-2023 - 9:37 IST -
#India
Pulwama Attack: పుల్వామా దాడికి నేటికి నాలుగేళ్లు.. పాక్ కు సరైన గుణపాఠం చెప్పిన భారత్
నాలుగేళ్ల క్రితం ఇదే రోజు జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా (Pulwama)లో సైనిక వాహన శ్రేణిపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడికి దిగారు. ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ దాడికి జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు కారణంగా ప్రకటించుకున్నారు. నాటి నుంచి నేటి వరకూ ఫిబ్రవరి14న బ్లాక్‌డేగా పరిగణిస్తారు.
Date : 14-02-2023 - 11:47 IST -
#India
PM Modi: పుల్వామా అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులు
2019 ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా (Pulwama)లో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. పుల్వామా దాడిలో ప్రాణాలు విడిచిన వీర జవానులకు ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) నివాళులు అర్పించారు.
Date : 14-02-2023 - 10:06 IST -
#Off Beat
Jammu : పుల్వామాలో ఎన్ కౌంటర్, 4 లష్కర్ టెర్రరిస్టులను మట్టుబెట్టిన భద్రతాదళాలు..!!
జమ్మూకశ్మీర్ లోని పల్వామా జిల్లాలో టెర్రరిస్టులకు , భద్రతాదళాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో లష్కర్ తోయిబాకు చెందిన నలుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి భద్రతాదళాలు. ఇందులో లష్కర్ తోయిబాకు చెందిన కమాండర్ కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు. ముఖ్తియార్ భట్ అనే ఉగ్రవాది గతంలో సీఆర్పీఎఫ్, ఏఎస్ఐ, ఇద్దరు ఆర్ఫీఎఫ్ సిబ్బందిని చంపడంతో పాటు అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఆ […]
Date : 02-11-2022 - 4:49 IST -
#Speed News
India: పుల్వామాలో మరో ఉగ్రవాద చర్య .. తిప్పికొట్టిన సైనికులు
పుల్వామాలో మరో తీవ్రవాద చర్యకు పాల్పడ్డ ఉగ్రవాదులు. సమాచారం అందుకున్నవెంటనే బాంబును కనిపెట్టి ధ్వంసం చేశారు సైనికులు. పుల్వామాలోని ఓ రోడ్డు పక్కన దాదాపు 5 కిలోల బరువు ఉన్న ఇంప్రొవైజ్డ్ ఎక్సప్లోసివ్ డివైజును(IED) ఆర్మీ స్వాధీనం చేసుకున్నారు. బాంబును కనిపెట్టడంలో ఏ మాత్రం ఆలస్యం అయినా భారీ ఎత్తున్న ప్రాణనష్టం వాటిల్లేదని అధికారులు అన్నారు. 2019లోని పుల్వామా చేదు అనుభవాలు మరువకముందే తీవ్రవాదులు ఈ ఘాతుకానికి ప్రయత్నిచారు.
Date : 23-12-2021 - 6:02 IST