Puja Vidhi
-
#Devotional
Skanda Shashthi 2025: స్కంద షష్ఠి వ్రతం గురించి మీకు తెలుసా? ముహూర్తం, పూజా విధానం ఇదే!
స్కంద షష్ఠి రోజున ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఆ తరువాత పూజా స్థలాన్ని శుభ్రం చేసి భగవాన్ శివుడు, మాతా పార్వతి, గణేశుడు, కార్తికేయ భగవాన్ విగ్రహాలను లేదా చిత్రపటాలను ప్రతిష్టించండి.
Date : 24-11-2025 - 3:30 IST -
#Devotional
Radha Ashtami 2024: రాధాష్టమి ఎప్పుడు? శుభ ముహూర్తం, పూజా విధానం ఇదే..!
భాద్రపద మాసంలో వచ్చే కృష్ణ పక్ష అష్టమి 10 సెప్టెంబర్ 2024 రాత్రి 11:11 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు 11 సెప్టెంబర్ 2024 రాత్రి 11:26 గంటలకు ముగుస్తుంది.
Date : 31-08-2024 - 1:15 IST -
#Devotional
Durga Ashtami 2024: శుక్ల పక్షంలోని అష్టమి తేదీన దుర్గాష్టమి
దుర్గాష్టమి ప్రతి నెల శుక్ల పక్షంలోని అష్టమి తేదీన జరుపుకుంటారు. ఆ రోజున లోకమాత దుర్గా దేవిని ఆచార వ్యవహారాలతో పూజిస్తారు. అలాగే దుర్గాష్టమి వ్రతం పాటిస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి. ఈ వ్రత మహిమ గ్రంథాలలో కూడా ఉంది. దుర్గా దేవిని పూజించడం ద్వారా
Date : 02-07-2024 - 8:15 IST -
#Devotional
Puja Vidhi: కోరిన కోరికలు నెరవేరాలా.. మరి ఏ దేవుడిని ఏరోజు పూజించాలి తెలుసా?
భారతదేశంలో హిందువులు ఒక్కోరోజు ఒక్కో దేవుడిని ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. కానీ చాలామందికి ఏ
Date : 07-02-2023 - 6:00 IST -
#Devotional
Vaibhava Laxmi Vratam :శుక్రవారం వైభవ లక్ష్మీవ్రతం ఎలా ఆచరించాలి…పూర్తి వివరాలు మీ కోసం…!!
శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించిన రోజుగా పరిగణించబడుతుంది. తల్లి లక్ష్మితో పాటు, సంతోషి మాత, వైభవ లక్ష్మిని కూడా శుక్రవారం పూజించాలని శాస్త్రం చెబుతోంది.
Date : 16-09-2022 - 7:00 IST -
#Devotional
Navratri Puja: దేవీ నవరాత్రులు ఏ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. దసరా ముహూర్తం ఎప్పుడు…!!
సెప్టెంబర్ నెలలో ఈ సంవతర్సం నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. భాద్రపదం ముగిసి ఆశ్వీయుజం ప్రారంభంతోనే నవరాత్రులు ప్రారంభకానున్నాయి.
Date : 16-09-2022 - 6:00 IST -
#Devotional
Krishna Janmashtami 2022: నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి…పూజా విధానం…శుభముహుర్తం గురించి తెలుసుకోండి..!!
శ్రావణ మాసంలో కృష్ణ పక్ష అష్టమి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకునే ఆచారం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి నాడు రోహిణి నక్షత్రంలో జన్మించాడని నమ్ముతారు. కానీ ప్రతి సంవత్సరం ఈ తేదీ విషయంలో గందరగోళం ఏర్పడుతుంది. జన్మాష్టమిని రెండు రోజులు జరుపుకుంటారు. ఈసారి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ఈసారి శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడో చూద్దాం. కృష్ణ జన్మాష్టమి 2022 ఎప్పుడు..? ఆంగ్ల […]
Date : 19-08-2022 - 6:00 IST -
#Devotional
Lord Shiva : నేడు శ్రావణ మంగళవారం భౌమ ప్రదోశ వ్రతం పాటించడం వల్ల మీ జాతకంలో దోషాలు తొలగిపోవడం ఖాయం.. !!
శ్రావణ మాసంలో ప్రతి రోజు పరమశివుడికి ప్రత్యేకమైనది. శ్రావణ సోమవారం తర్వాత, మహాదేవుని అనుగ్రహం కోసం భౌమ ప్రదోష ఉపవాసం పాటిస్తారు. ఈ పవిత్రమైన రోజు ఆగస్టు 9, మంగళవారం వచ్చింది.
Date : 09-08-2022 - 9:00 IST -
#Devotional
Hanuman Puja : మంగళవారం హనుమంతుడికి పెట్టాల్సిన నైవేద్యం ఇదే..జాగ్రత్తగా పాటించండి..!!
ప్రతి మంగళవారం హనుమంతుడిని క్రమం తప్పకుండా పూజించి, ఆయన కోసం ఉపవాసం ఆచరించే వ్యక్తి కోరుకున్న కోరికలన్నీ తప్పక నెరవేరుతాయని నమ్ముతారు. మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడం చాలా శ్రేయస్కరం.
Date : 09-08-2022 - 6:00 IST -
#Devotional
Naga Panchami : ఆగస్టు 2న నాగ పంచమి, జాతకంలో సర్ప దోషం ఉన్నవారు ఈ వ్రతం చేస్తే, గండం గట్టెక్కినట్లే…!!
శ్రావణ మాసం కొనసాగుతోంది. ఈ మాసంలో రకరకాల పండుగలు వస్తాయి. అయితే ఈ పండుగలలో నాగపంచమి పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. పంచాంగ ప్రకారం, శ్రావణ మాసంలో శుక్ల పక్షంలోని ఐదవ రోజున నాగ పంచమి జరుపుకుంటారు.
Date : 01-08-2022 - 6:00 IST -
#Devotional
Yogini Ekadashi : ఈ నెల 24న యోగిని ఏకాదశి, ఇలా వ్రతం ఆచరిస్తే, నట్టింట్లో లక్ష్మీ దేవి తాండవం చేస్తుంది….!!
హిందూమతంలో ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఏకాదశి ప్రతి నెలలో రెండుసార్లు వస్తుంది - మొదటిది కృష్ణ పక్షంలో, రెండవది శుక్ల పక్షంలో. ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశి తిథిని యోగినీ ఏకాదశి అంటారు.
Date : 22-06-2022 - 7:34 IST