Public Transport
-
#Speed News
TGSRTC : తొలి మహిళా కండక్టర్లను సన్మానించిన టీజీఎస్ ఆర్టీసీ
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్ ఆర్టీసీ) మహిళా సాధికారతకు మరొక అడుగుగా చారిత్రక ఘట్టాన్ని గుర్తుగా నిలిపింది.
Published Date - 06:05 PM, Wed - 18 June 25 -
#India
DK Shivakumar : బెంగళూరు రోడ్లను దేవుడు కూడా బాగుచేయలేడు.. అదే పరిష్కారం
DK Shivakumar : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల దుస్థితి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలో జనసాంద్రత పెరిగిపోవడం, వాహనాల సంఖ్య పెరగడం వంటి కారణాల వల్ల రోడ్లపై తరచూ గుంతలు ఏర్పడుతున్నాయనీ, వీటి పరిష్కారానికి తాత్కాలికంగా మరమ్మతులపై దృష్టి సారించాలని ఆయన చెప్పారు.
Published Date - 12:08 PM, Fri - 21 February 25 -
#Telangana
TGSRTC : శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రయాణం ఇక సులభం..
TGSRTC : హైదరాబాద్ నగరవాసులకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణం ఇక సులభం కానుంది. టీజీఎస్ ఆర్టీసీ (TGS RTC) కొత్తగా పుష్పక్ బస్సు సర్వీసులను ప్రారంభించింది. జేబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ల నుంచి ఎయిర్‌పోర్ట్‌కు ఈ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో క్యాబ్ ఛార్జీల భారాన్ని భరించాల్సిన అవసరం లేకుండా ప్రజలు ఆర్టీసీ సేవలను సౌకర్యంగా ఉపయోగించుకోవచ్చు.
Published Date - 10:59 AM, Wed - 12 February 25 -
#Andhra Pradesh
Vijayawada Metro : విజయవాడ మెట్రో పనులు వేగవంతం.. ప్రారంభ దశలో రెండు కారిడార్లకు ప్రణాళిక
Vijayawada Metro : విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ లభించింది. APMRC అధికారులు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 91 ఎకరాల భూమిని గుర్తించి, భూసేకరణ ప్రక్రియ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట్లో నాలుగు కారిడార్లతో ప్రణాళిక రూపొందించగా, ప్రస్తుతానికి గన్నవరం, పెనమలూరు మార్గాల నిర్మాణంపైనే దృష్టి సారించారు. PNBS వద్ద ఈ రెండు మార్గాలు కలుసుకోనున్నాయి. ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ విజయవాడ నగర రవాణా వ్యవస్థకు కొత్త ఊపునిస్తుందని భావిస్తున్నారు.
Published Date - 11:34 AM, Tue - 11 February 25 -
#Telangana
Ponnam Prabhakar : తెలంగాణలో తొలి ఫ్లిక్స్ ఎలక్ట్రిక్ బస్సు ప్రారంభం
Ponnam Prabhakar : ఈ క్రమంలో, ఐటీసీ కాకతీయ హోటల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈటో మోటార్స్ కంపెనీ నుంచి ఫ్లిక్స్ బస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా విస్తరించేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టమైంది. ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీ ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్‌ను 2026 డిసెంబర్ 31 వరకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది.
Published Date - 12:24 PM, Thu - 6 February 25 -
#Andhra Pradesh
Railway Station : రైలొచ్చింది… కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటుపై అక్కడివారి ఆనందం..
Railway Station : ప్రకాశం జిల్లాలో కొత్త రైల్వే స్టేషన్‌ను ఏర్పాటుచేసి, ఈ ప్రాంత ప్రజల కల నెరవేరింది. అదేవిధంగా, దర్శి ప్రాంతంలో కూడా కొత్తగా రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేయడంపై ప్రయాణికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని పై ట్రయల్ రన్ కూడా నిర్వహించారు, , రైల్వే అధికారులు, సిబ్బంది ఈ సందర్భంగా దర్శి స్టేషన్‌కు చేరుకున్నారు.
Published Date - 10:39 AM, Fri - 3 January 25 -
#Speed News
TGSRTC : త్వరలో ఆర్టీసీలో ఉద్యోగాలు.. అసెంబ్లీలో మంత్రి పొన్నం
TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించడంపై ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షిస్తోంది సర్కార్. ఈ పథకం కింద, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా జీరో టికెట్ ధరతో ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది.
Published Date - 12:33 PM, Wed - 18 December 24 -
#Telangana
Hyderabad Metro : ఓల్డ్ సిటీ, ఎయిర్ పోర్ట్ మెట్రో కారిడార్లకు సీఎం రేవంత్ ఆమోదం
Hyderabad Metro : విమానాశ్రయం నుంచి మన్సనపల్లి రోడ్డు మీదుగా నాల్గవ నగరానికి, పెద్ద గోల్కొండ ఎగ్జిట్ , రావిర్యాల్ ఎగ్జిట్ మధ్య ORR స్ట్రెచ్‌కు మెట్రో రైలు కనెక్టివిటీ అలైన్‌మెంట్ ప్లాన్ చేయబడింది. ఈ లైన్ శంషాబాద్ విమానాశ్రయం నుండి ప్రతిపాదిత నాల్గవ సిటీలోని స్కిల్ యూనివర్శిటీ స్థానం వరకు 40 కి.మీ పొడవు ఉంటుంది.
Published Date - 06:19 PM, Sun - 29 September 24