Protest Will Continue
-
#Speed News
Wrestlers Rejoin Work : తిరిగి జాబ్స్ లో చేరిన రెజ్లర్లు సాక్షి, వినేష్, పునియా
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా చాలా వారాలపాటు నిరసన తెలిపిన స్టార్ రెజ్లర్లు మళ్ళీ తమతమ జాబ్స్ లో చేరారు. సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా రైల్వేలో తమ విధులను తిరిగి ప్రారంభించారు. ఈవిషయాన్ని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ముగ్గురు మే 31న తమ పనిని మళ్ళీ ప్రారంభించారు. “తిరిగి జాబ్స్ లో చేరినంత మాత్రాన మేం న్యాయపోరాటం ఆపినట్టు కాదు.. […]
Published Date - 03:21 PM, Mon - 5 June 23