Property Registration
-
#Andhra Pradesh
AP : సచివాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌కు సీఎం చంద్రబాబు ఆదేశాలు
ఇప్పటివరకు వారసులు తమ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయాలను పలుమార్లు చుట్టాల్సి వస్తోంది. ఫలితంగా దరఖాస్తుల ప్రాసెసింగ్‌లో జాప్యం, అధికారుల నిర్లక్ష్యం వంటి అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు, ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ను డిజిటల్ సచివాలయాల ద్వారా చేయడానికి మార్గం సిద్ధం చేసింది.
Date : 07-07-2025 - 1:34 IST -
#Special
Birth Certificate Become Powerful : బర్త్ సర్టిఫికెట్ ఇక పవర్ ఫుల్.. కేంద్రం కొత్త బిల్లుతో విప్లవాత్మక మార్పు
Birth Certificate Become Powerful : బర్త్ సర్టిఫికెట్ .. ఇప్పటివరకు ఈ డాక్యుమెంట్ నామమాత్రం. కానీ ఇకపై దీని రికగ్నిషన్ పెరగనుంది.
Date : 02-08-2023 - 9:53 IST