Programmes
-
#Speed News
PM Modi: ఈనెల 5న హైదరాబాద్ కు మోడీ రాక
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 5 వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు. ఈ పర్యటనలో ప్రధాని రెండు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పటాన్చెరు సమీపంలోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఆ తర్వాత రామానుజచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా సమతామూర్తి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. కాగా ముచ్చింతల్ లో రామానుజచార్య ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మొదటి రోజు జరిగిన శోభయాత్రలో దాదాపు 25 వేల మంది భక్తులు పాల్గొన్నారు.
Date : 03-02-2022 - 4:21 IST -
#Speed News
AP DGP: ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి
మియావకి విధానం ద్వారా ‘డెవలప్ మెంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్’ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ మంగళగిరి 6th బెటాలియన్ లో మొక్క నాటి ప్రారంభించారు.
Date : 02-02-2022 - 7:14 IST -
#Speed News
Muchintal village: ముచ్చింతల్ ముస్తాబవుతోంది!
వెయ్యేళ్ల క్రితం ధరాతలంపై నడయాడిన సమతామూర్తి జగద్గురు శ్రీరామానుజాచార్యులు మళ్లీ మనకు దర్శనమివ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో
Date : 29-01-2022 - 12:53 IST