Prof Kodandaram
-
#Telangana
TSPSC : టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా ప్రొఫెసర్ కోదండరామ్..?
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) కొత్త చైర్మన్‌గా ప్రొఫెసర్ ఎం కోదండరామ్ నియమితులయ్యే అవకాశం ఉంది. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా కోదండరామ్‌ను నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ కోదండరామ్ జేఏసీ చైర్మన్‌గా పనిచేశారు. నిరుద్యోగుల కోసం ఆయన పలు పోరాటాలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఆయన ఉద్యమ సమయంలో పోరాడారు. కోదండరామ్‌కు సాధారణంగా […]
Published Date - 08:03 AM, Tue - 12 December 23