Probing Cyber Crime
-
#India
Cyber Crime: సైబర్ కేసు దర్యాప్తు.. వెరీ కాస్ట్లీ గురూ!!
మన హైదరాబాద్ పరిధిలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలిసో.. తెలియకో.. చేసిన పొరపాటుకు ఎంతోమంది అమాయకులు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి... జేబులకు చిల్లులు పెట్టించుకుంటున్నారు.
Date : 25-04-2022 - 1:00 IST