Prisoner Number 241383 #India Navjot Siddu: ఖైదీ నంబర్ 241383 కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ లోని పాటియాలా జైలు బరాక్ నంబర్ 7 (గది)లో ఖైదీగా మొదటి రోజు గడిపారు. Published Date - 04:41 PM, Sat - 21 May 22