President Ebrahim Raisi
-
#Speed News
Iran President: హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి మృతి!
ఆదివారం రాత్రి 7.30 గంటలకు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీరబ్దొల్లాహియాన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అజర్‌బైజాన్ సమీపంలో కూలిపోయింది.
Date : 20-05-2024 - 8:50 IST -
#World
Iran Helicopter Crash: ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన
తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఇబ్రహీం రైసీ ఆదివారం అజర్‌బైజాన్‌లో ఒక డ్యామ్‌ను ప్రారంభించేందుకు అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్‌తో కలిసి వెళ్తున్నారు.
Date : 20-05-2024 - 1:04 IST