President Droupadi Speech
-
#India
President Draupadi : రాష్ట్రపతి ప్రసంగంతో రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ( President Draupadi)ప్రసంగంతో పార్లమెంట్ సమావేశాలు (Parliament Sessions)ప్రారంభంకానున్నాయి. కొత్త పార్లమెంట్ భవనం లో మొదటిసారి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రస్తుత లోక్‌సభకు చివరి సమావేశాలు కావడంతో సుహృద్భావ వాతావరణంలో సమావేశాలు నిర్వహించాలని యోచిస్తోంది కేంద్రం. కీలక బిల్లులు అన్నింటికి గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో… ఓట్ ఆన్ అకౌంట్ పైనే ఎక్కువ దృష్టి […]
Published Date - 12:02 PM, Tue - 30 January 24