Prepare Tea
-
#Life Style
Tea: టీ టేస్ట్ అదిరిపోవాలంటే ఈ నాలుగు రకాల విషయాలు గుర్తు పెట్టుకోవాల్సిందే?
ప్రస్తుత రోజుల్లో టీ కాఫీ ప్రియుల సంఖ్య గురించి మనందరికీ తెలిసిందే. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు రెండు మూడు సార్లు అంతకంటే ఎక్కువ సార్లు కూడా టీ కాఫీలు తాగే వారు ఉన్నారు. అయితే ఎక్కువ శాతం మంది టీలని తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. మనలో చాలామంది టీ తాగకుండా ఏ పని మొదలుపెట్టరు. టీ తాగితే ఎంతో ఉల్లాసంగా పనిచేస్తూ ఉంటారు. ప్రతిరోజు నీళ్ల తర్వాత ఎక్కువగా తాగేది టీ నే […]
Date : 19-02-2024 - 1:30 IST