Premium AI Laptops
-
#automobile
HP Omnibook AI: మొట్టమొదటి హెచ్‌పీ ఏఐ ల్యాప్‌టాప్ వచ్చేసింది
హెచ్‌పీ భారతదేశంలో తన మొదటి 2 ఇన్ 1 కృత్రిమ మేథ ఆధారిత ‘ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్’ అనే కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. ఇది హెచ్‌పీ నుంచి వచ్చిన తొలి ఏఐ ఆధారిత ల్యాప్‌టాప్ కావడంతో, దీని ప్రత్యేకతలు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ లూనార్ లేక ప్రాసెసర్ కోర్ అల్ట్రా సిరీస్ 2 ఉపయోగించబడింది. ఈ ప్రాసెసర్‌లు ఆన్-డివైస్ కృత్రిమ మేథ వర్క్‌లోడ్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU)ని […]
Published Date - 05:00 PM, Fri - 25 October 24