Preferred Equity Shares
-
#Business
శ్రీరామ్ ఫైనాన్స్‌లో జపాన్ బ్యాంక్ రూ.39,168 కోట్లు పెట్టుబడి
ప్రముఖ ఆర్థిక సంస్థ శ్రీరామ్ ఫైనాన్స్‌లో జపాన్‌కు చెందిన MUFG బ్యాంక్ సుమారు రూ.39,168 కోట్లు పెట్టుబడి చేయనుంది. ఈ క్రమంలో, శ్రీరామ్ ఫైనాన్స్ బోర్డు 20 శాతం వాటా MUFG బ్యాంక్‌కి విక్రయించేందుకు ఆమోదం తెలిపింది.
Date : 20-12-2025 - 5:30 IST