PRC Sadhana Samithi
-
#Speed News
CM Jagan: సీఎం జగన్‌తో.. భేటీ కానున్న ఉద్యోగ సంఘాలు
ఏపీ ఉద్యోగ సంఘాలతో, రాష్ట్ర మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగులు సమస్య పరిష్కారం దిశగా చర్చలు జరిగాయని సమాచారం. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, పలు డిమాండ్లపై జరిగిన చర్చల్లో ఇరుపక్షాలు సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రతిపాదనలపై కూడా ఉద్యోగ సంఘాలు చర్చించాయి. శుక్రవారం అర్థరాత్రి వరకు జరిగిన చర్చలలో ప్రధానంగా పీఆర్సీ, రికవరీ, ఫిట్‌మెంట్, హెచ్ఆర్ఏలో శ్లాబ్‌లో సవరణల పై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించిందని ఉద్యోగ […]
Date : 05-02-2022 - 11:44 IST -
#Speed News
PRC Sadhana Samithi: పీఆర్సీ సమితి.. కీలక సమావేశం నేడే..!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం అనూహ్యంగా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో అదే ఊపులో కార్యాచరణను రూపోందించేందుకు ఈ శుక్రవారం పీఆర్సీ సమతి సమావేశం కానుంది. ఈ క్రమంలో శనివారం నుండి సహాయ నిరాకరణ చేయనున్నారని, అలాగే సోమవారం నుండి సమ్మెలోకి వెళ్ళనున్నారని సమాచారం. ఇకముందు ఎట్టిపరిస్థితుల్లో మంత్రుల కమిటీతో చర్చలు జరిపే చాన్స్ లేదని తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాత్రమే తాము చర్చలు జరుపుతామని […]
Date : 04-02-2022 - 10:51 IST