Prashna Ravana
-
#Andhra Pradesh
Ravana: యూట్యూబర్ రావణ్‌కు బిగ్ షాక్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత, పరువు నష్టం కలిగించే వీడియోలు రూపొందిస్తున్నారనే ఆరోపణలపై వివాదాస్పద యూట్యూబర్ జోసెఫ్ రావణ్ అలియాస్ ‘ప్రశ్న’ రావణ్‌పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ఆయనకు చెందిన బ్యాంకు ఖాతాలను అధికారులు స్తంభింపజేశారు. ‘ప్రశ్న’ అనే మాధ్యమం ద్వారా విద్వేషాన్ని రెచ్చగొట్టే వీడియోలను పోస్ట్ చేస్తూ రావణ్ నెలకు రూ. 1.5 లక్షలకు పైగా ఆర్జిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఆర్థిక లావాదేవీలను […]
Date : 09-07-2026 - 10:15 IST