Prajavani Portal
-
#Telangana
Prajavani : ప్రజావాణి విషయంలో కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government )..కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. ముఖ్యంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా వాణి (Prajavani) కార్యక్రమానికి రోజు రోజుకు విశేష స్పందన వస్తుండడం తో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులకు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు ఆన్ లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పోర్టల్‌లో ప్రజావాణిలో ఫిర్యాదు సందర్భంగా ప్రభుత్వం నుంచి రిఫరెన్స్ నెంబర్ […]
Published Date - 06:59 PM, Tue - 19 December 23