Praja Sangrama Yatra
-
#Telangana
TRS Vs BJP : పాదయాత్రలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఘర్షణ
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు.
Date : 18-04-2022 - 3:43 IST -
#Telangana
Bandi Sanjay Yatra : బండి సంజయ్ యాత్రను అడ్డుకున్న టీఆరెస్.. పరిస్ధితి ఉద్రిక్తం
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే.
Date : 18-04-2022 - 2:20 IST -
#Speed News
Bandi Sanjay: పేదలు పైసలిస్తే ఓట్లేస్తారనే అహంకారం ‘కేసీఆర్’ ది – ‘బండి సంజయ్’
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే నకిలీ విత్తనాలు అమ్మే నా కొడుకులను బొక్కలో తోస్తామని హెచ్చరించారు.
Date : 18-04-2022 - 12:14 IST -
#Speed News
Sanjay Bandi: కేసీఆర్’ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కండి అంటూ ప్రజలకు ‘బండి సంజయ్’ పిలుపు..!
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Date : 15-04-2022 - 5:22 IST -
#Speed News
Kishan Reddy: ‘కేసీఆర్’ పోవడం ఖాయం.. బీజేపీ రావడం ఖాయం!
తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనపట్ల విసిగిపోయారని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Date : 15-04-2022 - 2:49 IST -
#Telangana
KTR on Bandi: బండి సంజయ్ చేస్తున్నది ప్రజా వంచన యాత్ర!
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.
Date : 15-04-2022 - 12:36 IST -
#Speed News
Yatra: నేటి నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర.. తమపై దాడులు జరిగే అవకాశముందన్న బండి సంజయ్
తెలంగాణలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రతో ఫుల్ జోష్ మీద ఉన్న బీజేపీ నేతలు నేటి నుంచి రెండోవిడత సంగ్రామ యాత్రకు సిద్ధమైయ్యారు.
Date : 14-04-2022 - 10:09 IST -
#Speed News
Bandi: పాతబస్తీ సభతో సత్తా చాటాం.. మరోసారి చరిత్ర సృష్టిస్తాం
హైదరాబాద్ లోని పాతబస్తీ నుండి తొలి విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేస్తామంటే ఎవరూ నమ్మలేదు. పాతబస్తీకి పోయి సభ పెట్టే దమ్ముందా? అని చాలా మంది నవ్వుకున్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో పాతబస్తీలో కనీవినీ ఎరగని రీతిలో సభ పెట్టి సత్తా చూపించాం.
Date : 06-04-2022 - 10:40 IST