Praja Palana
-
#Telangana
CM Revanth: ప్రజా పాలన దరఖాస్తు అమ్మకాలపై సీఎం సీరియస్, కఠిన చర్యలకు ఆదేశం
CM Revanth: కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలనే ‘ప్రజా పాలన’ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో పలు చోట్లా కొంతమంది ప్రజాపాలన దరఖాస్తులు విక్రయించారు. అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను సీఎం ఆదేశించారు. రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. […]
Date : 30-12-2023 - 2:17 IST -
#Telangana
6 Guarantee Application Form : ట్రంకు పెట్టెల్లో ప్రజాపాలన అప్లికేషన్లు..
తెలంగాణాలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. ప్రస్తుతం ప్రజాపాలన (Praja Palana) కార్యక్రమం ద్వారా ఆరు పథకాలకు (6 Guarantees) సంబదించిన దరఖాస్తులను (Application Form) స్వీకరిస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కేంద్రాల బాట పడుతున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన తొలిరోజు గురువారం 7.46 లక్షల దరఖాస్తులు రాగా, రెండో రోజైన శుక్రవారం 8.12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎక్కువ మంది రేషన్ కార్డుల కోసం […]
Date : 30-12-2023 - 12:48 IST -
#Telangana
Praja Palana: ప్రజాపాలనకు భారీ స్పందన, తొలిరోజు 7,46,414 దరఖాస్తులు
Praja Palana: ప్రజాపాలన తొలిరోజైన గురువారం నాటికి 7,46,414 దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి 2,88,711 దరఖాస్తులు రాగా, అన్ని మున్సిపాలిటీల నుంచి జీహెచ్‌ఎంసీతో కలిపి 4,57,703 దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణపై సమీక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ డి కిషోర్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. ప్రతి కేంద్రంలో ఆరు […]
Date : 29-12-2023 - 1:48 IST -
#Telangana
Praja Palana : రూ.50 , రూ.100 లకు అభయ హస్తం దరఖాస్తు పత్రాలను అమ్ముతున్న దళారులు
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనా (Praja Palana) కార్యక్రమంలో కొంతమంది దళారులు అప్లికేషన్ పత్రాలను అమ్ముతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘ప్రజాపాలన’ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని గ్రామాల్లో ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, మండల, గ్రామ స్థాయిలో స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులతో కలిసి నోడల్ అధికారుల ఆదేశాలతో దరఖాస్తులు […]
Date : 28-12-2023 - 3:12 IST -
#Telangana
Praja Palana Program : 6 గ్యారెంటీలకోసం బారులు తీరిన ప్రజలు
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల (Congress 6 Guarantees) కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బారులు తీరారు. రాష్ట్ర ప్రభుత్వం (Congress Govt) ప్రకటించిన మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, మొదలైన పథకాలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గాను ఈరోజు నుండి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ దరఖాస్తులకు ఆధార్ కార్డు(Aadhaar Card) జిరాక్స్‌తో పాటు, […]
Date : 28-12-2023 - 11:32 IST -
#Telangana
Praja Palana : ప్రస్తుత పెన్షన్ దారులు ప్రజాపాలన దరఖాస్తు చేసుకోవాలా..?
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) చేపట్టబోతున్న ప్రజాపాలన (Praja Palana) కార్యక్రమం ఫై అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలకు (Congress 6 Guarantees apply Form) సంబదించిన దరఖాస్తులను ప్రజల నుండి స్వీకరించబోతున్నారు. అయితే ఈ దరఖాస్తుల ఫై అనేక రకాలుగా మాట్లాడుతుండడంతో ప్రజలు అయోమయానికి గురి అవుతున్నారు. ప్రభుత్వం రేపటి నుండి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నామని..జనవరి 06 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెపుతుండడం తో ఎవరెవరు అప్లై […]
Date : 27-12-2023 - 1:55 IST -
#Telangana
Praja Palana Application Form : ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ ఇదే…ఈ ఫామ్ ఎలా నింపాలంటే..!!
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress)..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, ఆరోగ్య శ్రీ పెంపు వంటి కీలక హామీలను నెరవేర్చడంతో ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఇక ఇప్పుడు మిగతా హామీలను నెరవేర్చేందుకు గాను ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. రేపటి ( డిసెంబర్ 28 ) నుండి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ ప్రజాపాలనలో భాగంగా.. గ్రామా సభలు ఏర్పాటు చేసి […]
Date : 27-12-2023 - 10:59 IST -
#Telangana
Praja Palana : ప్రజాపాలన దరఖాస్తులపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం (Telangana CM) గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..పాలనలో తనదైన మార్క్ కనపరుస్తూ..ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న రేవంత్.. ‘ప్రజాపాలన’ (Praja Palana) పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసందే. రేపటి ( డిసెంబర్ 28 ) నుండి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ ప్రజాపాలనలో భాగంగా.. గ్రామా సభలు ఏర్పాటు చేసి , ఆరు గ్యారెంటీలకు సంబదించిన దరఖాస్తులను […]
Date : 27-12-2023 - 10:41 IST -
#Telangana
Praja Palana : ప్రతి రోజు రెండు షిఫ్టులలో ప్రజాపాలన గ్రామసభలు – మంత్రి పొంగులేటి
తెలంగాణ సీఎం (Telangana CM) గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..పాలనలో తనదైన మార్క్ కనపరుస్తూ..ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న రేవంత్.. తాజాగా ‘ప్రజాపాలన’ (Praja Palana) పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 28 నుండి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ ప్రజాపాలనలో భాగంగా.. గ్రామా సభలు ఏర్పాటు చేసి , ఆరు గ్యారెంటీలకు సంబదించిన దరఖాస్తులఅను ప్రజల నుండి తీసుకోబోతుంది. […]
Date : 26-12-2023 - 8:55 IST -
#Telangana
Praja Palana : ప్రజాపాలన పేరుతో రేవంత్ మరో కార్యక్రమం
తెలంగాణ సీఎం (Telangana CM) గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..పాలనలో తనదైన మార్క్ కనపరుస్తూ..ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న రేవంత్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకొని వార్తల్లో నిలిచారు. అధికారం చేపట్టగానే ప్రజా భవన్ (Prajabhavan) పేరుతో..ప్రజలు సమస్యలు తెలుసుకునే కార్యక్రమం చేపట్టగా..ఇప్పుడు పరిపాలనను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లి, అక్కడే సమస్యలకు పరిష్కారం చూపేందుకు ‘ప్రజాపాలన’ (Praja Palana) పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం […]
Date : 23-12-2023 - 3:02 IST