Practice Cancels
-
#Sports
IPL 2024 Final: ఐపీఎల్ ఫైనల్‌కు ముందు చెన్నైలో భారీ వర్షం.. మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ మే 26న జరగనుంది. టైటిల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు శనివారం చెన్నైలో భారీ వర్షం కురిసింది. దీంతో కేకేఆర్ తమ ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
Date : 25-05-2024 - 11:14 IST