Prabhsimran Century
-
#Sports
Prabhsimran: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ హ్యాట్రిక్ శతకాలు.. ప్రీతి పాప హ్యాపీ
వచ్చే సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ ప్రభాసిమ్రాన్ సింగ్ ను 4 కోట్లకు అట్టిపెట్టుకుంది. అయితే ఫ్రాంచైజీ అతనిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ వరుస సెంచరీలతో విధ్వంసం సృష్టిస్తున్నాడు.
Published Date - 12:02 AM, Sat - 4 January 25