Potato Halwa
-
#Life Style
Potato Halwa: ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప స్వీట్ హల్వా.. ఇలా చేస్తే కప్పు మొత్తం ఖాళీ?
మామూలుగానే మనం బంగాళదుంపతో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. బంగాళదుంప ఫ్రై, ఆలూ మసాలా కర్రీ, ఆలూ టిక్కా, ఆలు బోండా, ఆలూ బిర్యానీ ఇలా ఎన్నో రకాల వంటలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. అయితే ఎప్పుడైనా బంగాళదుంప తయారుచేసిన హల్వాను తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలో అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కావలసిన పదార్థాలు : బంగాళాదుంపలు […]
Date : 05-03-2024 - 12:30 IST