Portraits
-
#Trending
Tipu Sultan : టిప్పు సుల్తాన్ చిత్రాల్లో అసలు,నకిలీ.!
టిప్పు సుల్తాన్ కు చెందిన రెండు ఆయిల్ పెంయిట్ లను మైసూర్ సమీపంలోని శ్రీరంగపట్నం మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. వాటిలో ఒకటి ఆయనది కాదని చరిత్రను అధ్యయనం చేసే హర్షవర్ధన యదుమూర్తి తేల్చాడు.
Date : 21-11-2021 - 10:00 IST