Poonch
-
#India
Grenade Attack : ఆర్మీ క్యాంపుపై టెర్రర్ ఎటాక్.. గ్రనేడ్లతో విరుచుకుపడ్డ ఉగ్రవాదులు
ఆర్మీ క్యాంపు కాంపౌండ్ వాల్ వద్ద పేలిన గ్రనేడ్ సేఫ్టీ పిన్(Grenade Attack)ను గుర్తించారు.
Date : 04-12-2024 - 5:31 IST -
#India
Jammu Kashmir : పూంచ్‌లో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం
Jammu Kashmir : “నిర్దిష్ట ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా, సైన్యం పూంచ్ జిల్లాలోని జుల్లాస్ ప్రాంతంలో శోధన ప్రారంభించింది. అనుమానిత ఉగ్రవాది బ్యాగు నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులలో AK-47, పాకిస్థానీ మూలానికి చెందిన పిస్టల్ రౌండ్లు , RCIED (రేడియో-నియంత్రిత ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం), టైమ్డ్ డిస్ట్రాంగ్ IED, స్టవ్ IED, IEDలకు పేలుడు పదార్థాలు, చైనీస్ గ్రెనేడ్‌లు వంటి అధునాతన పేలుడు పదార్థాలు ఉన్నాయి.
Date : 06-10-2024 - 11:32 IST -
#India
J&K’s Poonch: జమ్మూలోని పూంచ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదుల సంచారం, అలర్ట్ అయిన బలగాలు
కథువా, దోడా, రియాసి, పూంచ్ మరియు రాజౌరీలలో జరిగిన ఆకస్మిక దాడుల తర్వాత జమ్మూలో భద్రత బలగాలు సీరియస్ యాక్షన్ మోడ్ లోకి వెళ్లారు. ఉగ్రవాదులను అంతమొందించేందుకు రాత్రింబవళ్లు కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో మంగళవారం అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినట్లు గుర్తించారు భద్రత బలగాలు.
Date : 30-07-2024 - 2:30 IST -
#India
Terrorists Attack : ఎన్నికల వేళ రెచ్చిపోయిన ఉగ్రవాదులు..ఎయిర్ ఫోర్స్ వాహనంపై దాడి
ఎయిర్‌ఫోర్స్ సిబ్బందికి సంబంధించిన వాహనాల కాన్వాయ్ వెళ్తుండగా వాటిపై దాడి చేసారు
Date : 04-05-2024 - 9:27 IST -
#India
Civilian Deaths In Poonch: జమ్మూలో ఆర్మీ అధికారులపై విచారణ
డిసెంబరు 21న పూంచ్‌లో ఉగ్రవాదులు జరిపిన ఆకస్మిక దాడిలో నలుగురు ఆర్మీ జవాన్లు హతమయ్యారు. భద్రతా దళాలే లక్ష్యంగా ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. జవాన్లు ప్రయాణిస్తున్న రెండు ఆర్మీ వాహనాలపై ఈ దాడి జరిగింది
Date : 24-12-2023 - 4:22 IST -
#Speed News
Terrorist Killed: మరో ఉగ్రవాదిని హతమార్చిన భద్రతా బలగాలు.. 24 గంటల్లో రెండో చొరబాటు యత్నం..!
జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి)లో మరొక చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేస్తూ భద్రతా బలగాలు ఒక ఉగ్రవాది (Terrorist Killed)ని హతమార్చాయి.
Date : 07-08-2023 - 9:35 IST -
#Speed News
4 Terrorists Killed: జమ్మూకశ్మీర్‌లో కాల్పుల కలకలం.. కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు, నలుగురు ఉగ్రవాదులు హతం
మంగళవారం నాడు జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు నలుగురు పాకిస్థాన్ ఉగ్రవాదుల (4 Terrorists Killed)ను హతమార్చాయి.
Date : 19-07-2023 - 6:59 IST