PoonamKaur
-
#Andhra Pradesh
Poonam Kaur : పూనమ్ కౌర్ ట్వీట్‌పై బాలకృష్ణ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. !
నటి పూనమ్ కౌర్ చేసిన బాలయ్యపై కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ బాలకృష్ణని పొగిడిందని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బాలయ్య గత వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తు చేస్తూ పూనమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెగా, నందమూరి అభిమానుల మధ్య వార్ మొదలైంది. పూనమ్ కౌర్ ట్వీట్‌పై నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తుండగా.. బాలయ్య గతంలో చేసిన కామెంట్లని గుర్తుచేస్తూ మెగా ఫ్యాన్స్ పూనమ్‌పై మండిపడుతున్నారు. 🫶 ballaya […]
Published Date - 02:44 PM, Tue - 30 September 25