Pongal 2026
-
#Devotional
సంక్రాంతి శుభాకాంక్షలు 2026.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా స్పెషల్ కోట్స్, విషెస్‌తో చెప్పేయండి!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి (Sankranti Festival 2026) శోభ మొదలైపోయింది. పట్టణాల నుంచి ఒక్కొక్కరూ సొంతూళ్ల బాట పడుతున్నారు. కొత్త అల్లుళ్ల రాకతో అత్తారింట సందడి మొదలుకాబోతోంది. ఏ ఇల్లు చూసినా సరికొత్తగా కళకళలాడుతూ కనిపిస్తోంది. ఏ వాకిట చూసినా రంగు రంగుల రంగవల్లులు ఆకట్టుకుంటున్నాయి. రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు సింపుల్‌గా, అందంగా సంక్రాంతి 2026 శుభాకాంక్షలు ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి మొదలవుతోంది. పల్లెలన్నీ బంధుమిత్రులు, […]
Date : 15-01-2026 - 4:30 IST -
#Devotional
సంక్రాంతి పండుగను 4 రోజులు ఎక్కడ జరుపుకుంటారో తెలుసా?!
పంజాబ్‌లో పొంగల్ ఉత్సవాల మొదటి రోజును లోహ్రీగా జరుపుకుంటారు. ఇది మంగళవారం, జనవరి 13న వస్తుంది. పంజాబ్‌లో లోహ్రీ పండుగ రబీ పంటల కోతకు చిహ్నం.
Date : 09-01-2026 - 3:58 IST -
#Devotional
సంక్రాంతి విశిష్టత.. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏంటి
సాధారణంగా పండగలు అన్నీ తిథిని బట్టే వస్తాయి. కానీ తిథితో ఎలాంటి సంబంధం లేకుండా సౌరమానం ప్రకారం వచ్చే పండుగ సంక్రాంతి (Sankranti 2026). అలాగే సంక్రాంతి పండుగ మరో విశిష్టత ఏమిటంటే.. సాధారణంగా మన పండగలు బాగా గమనిస్తే ఆధ్యాత్మికం, కుటుంబం, సామాజికం ఇలా మూడూ అంశాలు ఇమిడి ఉంటాయి. కానీ సంక్రాంతికి మాత్రం కుటుంబ ప్రాధాన్యతే ప్రప్రథమం. తర్వాతే మిగిలినవి. మన సంస్కృతీ సంప్రదాయాలకు కీలకమైన కుటుంబ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఇంటిల్లి పాదినీ […]
Date : 09-01-2026 - 11:23 IST -
#Andhra Pradesh
సంక్రాంతి ని క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్న ప్రవైట్ ట్రావెల్ కు రవాణా శాఖ భారీ షాక్
సంక్రాంతి రద్దీని ఆసరాగా చేసుకునే ప్రైవేట్ ఆపరేటర్లు ఛార్జీలు పెంచితే బస్సులు సీజ్ చేస్తామని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీశ్ కుమార్ హెచ్చరించారు. అధికారులు నిత్యం ధరలను మానిటర్ చేస్తున్నారని తెలిపారు
Date : 07-01-2026 - 2:02 IST