Pomegranate For Skin
-
#Life Style
Pomegranate For Skin: పెరుగులో దానిమ్మ రసాన్ని కలిపి ఫేస్ ప్యాక్ వేస్తే చాలు.. కలిగే లాభాలు ఎన్నో?
దానిమ్మ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తరచూ చేసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు. అయితే దానిమ్మ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది అన్న విషయం మనలో చాలామందికి తెలియదు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, అవసరమైన విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా చర్మ స్థితిస్థాపకతను పునరుద్ధరించే సామర్థ్యం […]
Published Date - 09:02 AM, Sat - 2 March 24