Polycet Results
-
#Special
Polycet : తెలంగాణ పాలిసెట్ ఫలితాల విడుదల
Telangana Poliset Results: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఫలితాలు విడుదల చేశారు. పాలిసెట్ ద్వారా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మే 24వ తేదీన పాలిసెట్ రాత పరీక్షకు 82,809 మంది హాజరయ్యారు. పాలిసెట్ పరీక్షల్లో 84.20 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు బుర్రా వెంకటేశం తెలిపారు. We’re now on WhatsApp. Click to Join. మొత్తం 69వేల 728 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు […]
Date : 03-06-2024 - 1:36 IST