Political Story
-
#India
Haryana election: హర్యానాలో ఆప్-కాంగ్రెస్ వేర్వేరుగా పోటీ చేయడానికి కారణాలేంటి?
Haryana election: కొద్ది రోజుల క్రితం వరకు హర్యానాలో కాంగ్రెస్‌తో ఆప్ పొత్తుపై ఊహాగానాలు సాగుతుండగా, ఇప్పుడు ఆ రెండు పార్టీలు వేర్వేరుగా ఎన్నికల్లో పోటీ చేయనున్నాయని తేలింది. ఆప్ మద్దతు లేకుండా హర్యానాలో ప్రభుత్వం ఏర్పడదని కేజ్రీవాల్ చేసిన ప్రకటనలో అనేక అర్థాలు ఉత్పన్నమవుతున్నాయి.
Published Date - 10:35 AM, Sun - 22 September 24