Political Leadership
-
#Andhra Pradesh
Mahanadu : మరో 40 ఏళ్లపాటు అధికారంలో మనమే – నారా లోకేష్
Mahanadu : రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు, ప్రజల్లో విశ్వాసం కలిగించే విధంగా రాజకీయ వ్యూహాలు రూపొందించాలి. మంత్రి లోకేష్ చెప్పినట్లు, పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరగడం, ప్రజల్లో తమ ప్రభుత్వంపై ఆశాజనక భావనలు ఏర్పడడం ఎంతో అవసరం
Published Date - 08:54 PM, Wed - 28 May 25 -
#India
Delhi Elections 2025 : ఆప్ ఓటమికి ముఖ్య కారణాలు ఇవే..!
Delhi Elections 2025 : ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర ఓటమి పట్ల చాలా నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఓటమి వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి, వాటిలో ముఖ్యంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు, ఆయన చేసిన నిర్ణయాలు, ఇంకా మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.
Published Date - 02:34 PM, Sat - 8 February 25 -
#India
Manmohan Singh : మన్మోహన్ సింగ్ కాంగ్రెస్‌కు బలమైన వికెట్‌గా ఎలా మారారు..!
Manmohan Singh : క్లిష్టమైన సందర్భాల్లో కూడా మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలు ఇటు పార్టీ నేతలనే కాకుండా.. దేశ ప్రజలను కూడా ఆశ్చర్యపరిచాయి.. అయితే.. కాంగ్రెస్‌లో మన్మోహన్ సింగ్ కీలకంగా మారడానికి ఆయన ఆలోచన విధానమే కారణం. మన్మోహన్ సింగ్‌కు ప్రధాని పదవికి దక్కడంపై సొంత పార్టీలోనే కొందరు ఓర్చుకోలేకపోయారనేది అక్కడక్కడ వినిపించే విషయం.
Published Date - 02:43 PM, Fri - 27 December 24 -
#Andhra Pradesh
CM Chandrababu : మంత్రుల పెర్ఫార్మెన్స్‌పై దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు..!
CM Chandrababu : ఒక విధంగా చెప్పాలంటే, మంత్రులకు పనితీరు ఆధారంగా మార్కులు ఇచ్చారు. ఎవరికి ఎలాంటి పనితీరు ఉందో, వారు తమ శాఖలు ఎలా నడుపుతున్నారు, జిల్లాలో ఎమ్మెల్యేలతో సంబంధం ఎలా ఉంది, వైసీపీ విమర్శలను ఎలా కౌంటర్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో వారి ప్రవర్తన ఎలా ఉంది, ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని, ముఖ్యమంత్రి మంత్రులకు పనితీరు అంచనాలు అందించారు.
Published Date - 04:36 PM, Wed - 25 December 24 -
#India
Devendra Fadnavis : ఎక్కువ స్థానాలు మాత్రమే కాదు.. ఈ కారణాల వల్ల కూడా ఫడ్నవీస్ సీఎం పదవికి గట్టి పోటీదారు
Devendra Fadnavis : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘనవిజయం తర్వాత ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే మధ్య గట్టి పోటీ నెలకొంది. అనేక కారణాల వల్ల ఫడ్నవీస్ వాదన బలంగా ఉంది. ఆయన రాజకీయ అనుభవం సుదీర్ఘమైనది. ఆయన బీజేపీకి విధేయుడిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 230 సీట్లు వచ్చాయి. బీజేపీకి 132 సీట్లు వచ్చాయి.
Published Date - 12:49 PM, Tue - 26 November 24