Police Schools
-
#Speed News
CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక ప్రకటన.. హైదరాబాద్, వరంగల్‌లో పోలీస్ స్కూల్స్..!
50 ఎకరాల్లో హైదరాబాద్ లో పోలీసుల పిల్లల కోసం రెసిడెన్షియల్ పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. 50 ఎకరాల్లో వరంగల్ లో మరో పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. రాబోయే రెండేళ్లలో హైదరాబాద్ లో పోలీస్ స్కూల్ ఏర్పాటు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
Date : 11-09-2024 - 12:06 IST