Police Reshuffle
-
#Telangana
29 IPS Officers: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు
తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నాడు 29 మంది ఐపీఎస్ అధికారులను (29 IPS Officers) బదిలీ చేసింది. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఆర్గనైజేషన్) రాజీవ్ రతన్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు.
Date : 04-01-2023 - 9:52 IST